బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : చాలా కాలంగా తెరమరుగైన తెలుగు ప్లాపు హీరో తరుణ్ బికినీలు వేసుకున్న విదేశీ భామలతో తాగి జల్సాలు చేస్తూ కనిపించాడు. అయితే ఇదంతా ఆయన తాజా సినిమా 'చుక్కలాంటి అమ్మాయి-చక్కనైన అబ్బాయి' చిత్రంలో భాగమే. మార్చి 8న ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.

సినిమాలో విషయం ఎంత ఉందో తెలియదు కానీ....దర్శకుడు ఈ సినిమాలో హాట్ అండ్ సెక్సీ సీన్లు బాగా జొప్పినట్లు స్పష్టం అవుతోంది. హీరోయిన్ విమలా రామన్‌తో కలిసి తరుణ్ చేస్తే బాత్రూం, బెడ్రూం రొమాంటిక్ సీన్లతో పాటు, ఫారిన్ పాపలతో తరుణ్ చేసే జల్సా సీస్లు సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతాయనే ఉద్దేశ్యం వారిలో కనిపిస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపత్యంలో ఈ హాట్ ఫోటోలు రిలీజ్ చేయడం ఇందుకు నిదర్శరంగా కనిపిస్తోంది.

ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తరుణ్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే....ఈయన కూడా ఆ సీన్లపైనే భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 'విమలా రామన్ తో నా కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని యూనిట్ అంటోంది. రేపు ప్రేక్షకులు కూడా ఆ విషయాన్నిఒప్పుకుంటారు. లవర్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అందరికీ సినిమా నచ్చుతుంది' అని తరుణ్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు కన్మణి దర్శకత్వం వహించారు. విజయ చాప్రియా సమర్పణలో సుప్రీమ్ మూవీస్ పతాకంపై రాజు హర్వాణి ఈచిత్రాన్ని నిర్మించారు. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కాశీ విశ్వనాథ్, రక్ష, చిత్రం శ్రీను, విజయ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, కథ :రాజ్ ఆదిత్య, ఎడిటర్ : గౌతంరాజు, కెమెరా : అరుళ్, వాసు, దర్శకత్వం : కన్మణి.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

చుక్కలాంటి అమ్మాయి-చక్కనైనా అబ్బాయి సినిమా షూటింగులో భాగంగా బికినీ భామలతో కలిసి డ్రిక్ చేస్తున్న తరుణ్

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

ఈ చిత్రంలో తరుణ్ సరసన విమలా రామన్ హీరోయిన్ నటించింది.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ గా మారనున్నాయి.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

విజయ చాప్రియా సమర్పణలో సుప్రీమ్ మూవీస్ పతాకంపై రాజు హర్వాణి ఈచిత్రాన్ని నిర్మించారు.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

లవర్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అందరికీ సినిమా నచ్చుతుంది' అని తరుణ్ అంటున్నారు.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

మార్చి 8న చుక్కలాంటి అమ్మాయి-చక్కనైనా అబ్బాయి సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కాశీ విశ్వనాథ్, రక్ష, చిత్రం శ్రీను, విజయ్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 బికినీ పాపలతో కలిసి తరుణ్ తాగి జల్సా చేస్తూ..!(ఫోటోలు)

ఈచిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, కథ :రాజ్ ఆదిత్య, ఎడిటర్ : గౌతంరాజు, కెమెరా : అరుళ్, వాసు, దర్శకత్వం : కన్మణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X