»   » సెలబ్రిటీల సెల్యూట్ సెల్ఫీ: మహేష్ బాబు కూడా (ఫోటో ఫీచర్)

సెలబ్రిటీల సెల్యూట్ సెల్ఫీ: మహేష్ బాబు కూడా (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెల్యూట్ సెల్పీల హడావుడి సాగుతున్న సంగతి తెలిసిందే. మన స్వాతంత్ర్య సమరయోధులకు, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్‌‌తో గౌరవ వందనం తెలపడమే ఈ సెల్యూట్ సెల్ఫీలు.

బాలీవుడ్‌లో అమితాబ్, షాహిద్, అనిల్, షారూఖ్, సోనాక్షి ఇలా తమ ప్రొఫైల్ పిక్‌ని సెల్ఫీ సెల్యూట్‌లతో నింపేశారు. క్రీడాకారులు సెహ్వాగ్, సైనా, కశ్యప్ వీరు కూడా తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇక మన టాలీవుడ్ నటులు నాగ చైతన్య, నవదీప్, అఖిల్, నాని, నాజర్, రకుల్, విశాల్, రాధిక, ప్రియాంక, కృతిసనన్, సుమంత్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌లతో పాటు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, షారూఖ్, సల్మాన్ తదితరులు తమ సెల్యూట్ సెల్ఫీలతో సైబర్ వరల్డ్‌లో సందడి చేశారు.

తాజాగా ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెల్యూట్ సెల్ఫీ ఫోటో పోస్టు చేసారు. హర్ష, చారు శీల సెల్యూట్ సెల్ఫీ.... శ్రీమంతుడు మూవీ తరుపున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేసారు.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు..

శ్రీమంతుడు సెల్యూట్ సెల్ఫీ

సెలబ్రిటీల సెల్యూట్ సెల్ఫీ: మహేష్ బాబు కూడా

షారుక్, సల్మాన్, విశాల్

షారుక్, సల్మాన్, విశాల్

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, విశాల్ సెల్యూట్ సెల్పీలు...

అఖిల్, ప్రియాంక, క్రితి

అఖిల్, ప్రియాంక, క్రితి

అఖిల్ అక్కినేని, ప్రియంక చోప్రా, క్రితి సానన్ సెల్యూట్ సెల్పీలు...

సుమంత్, నాజర్, ప్రసాద్

సుమంత్, నాజర్, ప్రసాద్

సుమంత్, నాజర్, బివిఎస్ఎన్ ప్రసాద్ సెల్యూట్ సెల్పీలు...

నవదీప్, అమితాబ్, రాధిక

నవదీప్, అమితాబ్, రాధిక

నవదీప్, అమితాబ్ బచ్చన్, రాధిక ఆప్టే సెల్యూట్ సెల్ఫీలు...

రకుల్, నాని, చైతన్య

రకుల్, నాని, చైతన్య

రకుల్ ప్రీత్ సింగ్, నాని, నాగ చైతన్య సెల్యూట్ సెల్ఫీలు..

పవన్ కళ్యాణ్

ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Movie Celebrities pay tribute to armed-forced with selfie-salute.
Please Wait while comments are loading...