దర్శకేంద్రుడితో కలిసి దిల్ రాజు రిబ్బన్ కట్టింగ్ (ఫోటోస్)
విజయవాడ: ఇటీవల విజయవాడలో ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరికి సంబంధించిన 'పివిపి స్క్వేర్' ప్రారంభోత్సవ కార్యక్రమం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పివిపి స్క్వేర్ లో మూవీ స్క్రీన్ల ప్రారంభోత్సవం జరిగింది. దేశంలో 4వ అతిపెద్ద థియేటర్ల చైన్ సినీ పోలిస్ సంస్థ పివిపి స్క్వేర్ లో 3 స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత దిల్ రాజు సినీపోలిస్ సంస్థకు చెందిన స్క్రీన్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసారు. సినీపోలిస్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3400 స్క్రీన్లు ఉన్నాయి. ఇండియలో 84 స్క్రీన్లను కలిగి ఉన్న ఈ సంస్థ 4వ అతిపెద్ద థియేటర్ చైన్ గా వర్దిల్లుతోంది.
పివిపి స్క్వేర్ లో థియేటర్ల స్క్రీన్ల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రాఘవేంద్రరావు
పివిపి స్క్వీర్ లోని సినీపోలిస్ సంస్థకు సంబందించిన స్కీన్ ప్రారంభిస్తునన రాఘేవేంద్రరావు.

దిల్ రాజు
పివిపి స్క్వీర్ లోని సినీపోలిస్ సంస్థకు సంబందించిన స్కీన్ ప్రారంభిస్తునన నిర్మాత దిల్ రాజు.

ప్రారంభోత్సవం
పివిపి స్క్వీర్ లోని సినీపోలిస్ సంస్థకు సంబందించిన స్కీన్ ప్రారంభిస్తున్న ప్రముఖుడు.

రాఘవేంద్రరావు
పివిపి స్క్వీర్ లోని సినీపోలిస్ సంస్థకు సంబందించిన స్కీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకేంద్రుడు.


Click it and Unblock the Notifications











