»   »  పికె, 3 ఇడియట్స్ చేసి... ఇపుడు ఎన్టీఆర్ సినిమా కోసం?

పికె, 3 ఇడియట్స్ చేసి... ఇపుడు ఎన్టీఆర్ సినిమా కోసం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌తో ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదమ్ముల కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా ఉండబోతోంది. తమ్ముడి సినిమా కాబట్టి బడ్జెట్ దగ్గర ఏమాత్రం రాజీ పడకుండా టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపుతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట. అందుకే బాలీవుడ్ నుండి టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ ను రంగంలోకి దింపుతున్నారు. బాలీవుడ్లో పికె, 3 ఇడియట్స్, మోహంజోదారో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన సి.కె.మురళీధరన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

 సినిమా లాచింగ్ ఎప్పుడంటే?

సినిమా లాచింగ్ ఎప్పుడంటే?

అయితే ఇంతకాలం ఈ సినిమా గురించి కేవలం వార్తలే తప్ప... సినిమా ఇంకా అఫీషియల్ గా లాంచ్ కాలేదు. దీంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఈ చిత్రాన్ని 2017 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున అధికారకంగా లాంచ్ చేస్తారని టాక్.

 ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ

ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ

యంగ్‌టైగర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ సినిమాలో ఒక డైలాగు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది... ఎన్టీఆర్ తో అలాంటతి డైలాగులు చెప్పిస్తారా? అంటూ ఇటీవల జీవిత అనడం చర్చనీయాంశం అయింది.
/news/jeevitha-s-comments-on-ntr-s-movie-dialouge-055714.html

నీకో దండం రా బాబూ అంటూ..., ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కంట తడి

నీకో దండం రా బాబూ అంటూ..., ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కంట తడి

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. నందమూరి అన్నదమ్ములు. రోడ్డు ప్రమాదంలో అన్న జానకిరామ్‌ను కోల్పోయినప్పటి నుంచి మరెవరి కుటుంబంలోనూ ఇలాంటి విషాదం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
CK Muraleedharan who cranked the camera for blockbusters like PK, Lage Raho Munnabhai, and 3 Idiots will be handling the camera for NTR next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu