చిరుతో ఫోన్ లో మాట్లాడిన సిఎమ్

By Staff

రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా చిరంజీవిని పరామర్శించారు. ఈ నెల 19ననే ఆయన ఫోన్లో శ్రీజ పెళ్లి విషయమై 20 నిమిషాల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చిరంజీవికి అవసరమైన అన్నీ సహాయ సహకారాలు అందజేయడానికి ముఖ్యమంత్రి చిరంజీవికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక తండ్రిగా ఇలాంటి సందర్భంలో ఎంతగా బాధపడతారో తనకు తెలుసునని ముఖ్యమంత్రి చిరంజీవికి ధైర్యం చెప్పినట్టు సమాచారం.

Read more about: chiranjeevi cm ysr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X