విశాఖలో పవన్ ఫోర్స్
పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ శనివారం విశాఖపట్టణంలో ఒక అవగాహన సదస్సును నిర్వహించింది. పవన్ కళ్యాణ్ అభిమాని శరత్ ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి సభ్యునిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో విశాఖ ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. కార్యక్రమం తరువాత శరత్ మాట్లాడుతూ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు.


Click it and Unblock the Notifications











