సోనీ అగర్వాల్ 'కాలేజ్ డేస్'

అలా మిగిలిన అతన్ని సైక్రాటిస్టు దగ్గరికి తీసుకెళితే అక్కడో నిజం బయిటపడుతుంది. అతను కాలేజీ రోజుల్లో సోనీ అగర్వాల్ ని ప్రేమిస్తాడు.ఏనవర్సరీ రోజున చెప్దామనుకుంటాడు. కానీ అనుకోని పరిస్ధితుల్లో అది కుదరదు. దాంతో అతను దిగాలు పడి అలా మాటా మంతీ లేకుండా ఉండిపోతాడు.ఈ స్ధితి నుండు బయటి పడాలంటే తిర్గి హీరో ఆ రోజ్లుల్లో కి వెళ్ళి మారాలని చెబుతారు. ఇక ఈ విషయం తెల్సుకున్న స్నేహితులంతా కాలేజీని, ఆ రోజుల్ని రీ క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే సోనీ అగర్వాల్ కి పెళ్ళి సెటిల్ అవుతుంది. అప్పుడేం జర్గిందనేది ఫీల్ తో వర్కవుట్ చేసారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్.అనీష్ ఫిలింస్ వారు అనువాదం చేయించి అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











