మరో తెలుగు సినిమా వీడియో గేమ్

By Staff
Colors Swathi
కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న 'అష్టా-చెమ్మా' సినిమా ఆడియోను ఓ ప్రెవేట్ ఎఫ్.ఎం రేడియో ద్వారా రిలీజ్ చేసారు. యూనిట్ సభ్యులంతా కలిపి దీన్నొక ఉత్సవంలా జరుపుకున్నారు. ఇక ఈ సినిమాలో కలర్స్‌ స్వాతి సరసన నాని అనే కుర్రాడు చేస్తున్నాడు. ఆద్యంతం ఫన్ తో నడిచే రొమాంటిక్ కామిడీ అని దర్శకుడు మోహన్ కృష్ణ తెలుపుతున్నారు. ముఖ్యంగా కథ రెండు జంటల మధ్య జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాను పి. రాంమోహన్‌ నిర్మించారు. అలాగే పవన్ కళ్యాణ్ జల్సా సినిమా వీడియో గేమ్స్ రిలీజ్ చేసినట్లే ఈ సినిమాకూ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డి.టి.యస్ మిక్సింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంగీతాన్ని కళ్యాణ్ మాలిక్ అందిస్తున్నారు. అలాగే వీడియో గేమ్ ఈ నెలాఖరకు రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X