కమాన్...కలర్స్ స్వాతిని క్యాష్ చేసుకుందాం

దాంతో అప్పటివరకూ చేసిన వెయిటింగ్ ఫలించి ఇన్నాళ్ళుకు వరసగా మంచి బ్యానర్స్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే వాటిల్లో కూడా ఎంత రెమ్యునేషన్ అయినా ఫర్వాలేదు కానీ మార్కెట్ వెంటనే కావాలనే బ్యాచ్ ఎక్కువుగా ఉన్నారని తెలుస్తోంది. వారు కథ లేకపోయినా ముందు ఆమె కమిట్ మెంట్ ఉంటే చాలని భావిస్తున్నారు. కంగారు పడి ఇలాంటి వారి వల్లో పడితే వారు బాగానే ఉండి మరో హీరోయిన్ని వెతుక్కుంటారు గానీ ఆమె కెరీరే మెగ్గలోనే ముగిసిపోతుంది. మరి ఈ పరిస్ధితుల్లో ఆమె ఆచి తూచి అడుగెయ్యాలని అభిమానులు,శ్రేయాభిలాషులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె హ్యాలీడేస్ అనే సినిమా కమిట్ అయ్యిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











