మహేష్ తో లేదు: కలర్స్ స్వాతి

By Staff

Colors Swathi
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రంలో కలర్స్ స్వాతి బుక్ అయిందనే వార్తలు ఆ మధ్యన వచ్చాయి. వాటిని కలర్స్ స్వాతి ఖండించింది. తనని త్రివిక్రమ్ గానీ, మరొకరు గానీ సంప్రదించలేదని క్లారిఫై చేసింది. అంతేగాక అటువంటి న్యూస్ ఉంటే తానే చెప్తానని, తనను అడగకుండా ఆ న్యాస్ పెట్టవద్దని కోరింది. ఇక వరుడు చిత్రం పూజ ఈ రోజే శింగనమల రమేష్ ఆఫీసలు జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి 22, 23నుంచి గానీ ప్రారంభం కానుండే అవకాశం ఉంది. ఇక అనూష్క అఫీషియల్ గా ఈ సినిమాలో తీసుకున్నట్లు సమాచారం. అతిధి అనంతరం దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావటంతో ఈ చిత్రంపై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X