ఎనభైల నాటి అమ్మాయిగా 'కలర్స్' స్వాతి !!!

అలాగే వాళ్ళని బయిటకు తీసుకురావటానికి బెయిల్ ఇస్తానని. మొదట ఒప్పుకోక పోయినా తర్వాత కమిటయి మర్డర్ చేస్తారు. తర్వాత అనుకున్నట్లుగానే ఆమె మేనమామ హ్యాండిస్తాడు. దాంతో జైలు పాలయిన వాళ్ళు అక్కడున్న ఒకరి కోసం మరో మర్డర్ చేస్తారు .అలా పూర్తిగా ఇరుక్కుపోయిన వాళ్లు చివరకు రియలైజ్ అయి తమని ముంచిన వాడికి బుద్ది చెపుతారు. కలర్స్ స్వాతి చివరకు ఓ ట్విస్టు ఇస్తుంది. కథ ఎలా ఉన్నా సినిమా మొదటి రోజునుంచే మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులోకి కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్ గా ఆ కాలంలోకి కథను తీసుకెళ్ళటంలోనూ,ఎమోషన్స్ పండించటంలోనూ దర్శకుడు పేరు తెచ్చుకుంటే,స్వాతి అమాయకమైన ఫేస్ తో అందరికీ నచ్చేస్తోందిట. మరి ఆమె అక్కడా బిజీ అయిపోతుందేమో చూద్దాం.ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో చేసిన 'అష్టా చెమ్మా' రిలీజుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











