కలర్స్ స్వాతి...పేరు కృష్ణా రెడ్డి..క్యారెక్టర్ ఏంటంటే
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో కలర్స్ స్వాతి కీలకమైన పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె అసెస్టెంట్ డైరక్టర్ గా కనిపించనుంది. ఈమె పాత్ర పేరు కృష్ణా రెడ్డి అని పెట్టారు. ఆమె క్యారెక్టర్ గురించి రీసెంట్ గా విడుదల చేసిన బ్రోచర్ లో...ఏదో హాలీవుడ్ సినిమాకు లాస్ట్ అసెస్టెంగా పనిచేసి..తెలుగు క్లియర్ గా మాట్లాడటం కూడా రాకుండా తెలుగు సినిమాకు అసెస్టెంట్ డైరక్టర్ గా చేయటానికి వచ్చిన కార్పోరేట్ స్టైల్ పిల్ల అసెస్టెంట్ అని రాసుకొచ్చారు. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమపై ఓ సెటైర్ లో సాగుతుందని తెలుస్తోంది.
స్వాతి రామ్ గోపాల్ వర్మ అప్పలరాజు కృష్ణా రెడ్డి హాలీవుడ్ సునీల్ swathi ram gopal varma appalaraju krishna reddy hollywood sunil


Click it and Unblock the Notifications