»   » టాలీవుడ్ యాక్టర్స్ కు అదిరిపోయే విందు ఇచ్చిన: అలీ

టాలీవుడ్ యాక్టర్స్ కు అదిరిపోయే విందు ఇచ్చిన: అలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పేద కుటుంబంలో పుట్టిన అలీ చిన్నతనంలో మిమిక్రి చేస్తూ తన కొత్త జీవితాన్ని చెన్నైకు ప్రారంభించాడు. ఆతర్వాత సీతాకోక చిలుక చిత్రం ద్వారా వెండితెరకు బాలనటుడిగా పరిచయం అయ్యాడు అలీ. ఆ సినిమా ఆరోజుల్లో మంచి మిట్ సాదించి అలీకి మంచి గుర్తింపు వచ్చింది. బాలనటుడుగా చాలా కష్టాలు పడ్డాడు అలీ. ఆ తర్వాత స్వాతిముత్యంలో బాట నటుడుగా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో మంచి గుర్తింపు లబించింది.

తన వయస్సుతో పాటు తన కెరీర్ ను ముందుకు పోతూ..మంచి పేరు తెచ్చుకున్నాడు అలీ. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు అలీ. చాలా మంది కమెడీయలన్స్ గా వచ్చారు కానీ అలీ తనదైన శైలిలో ముందుకు పోతు తన స్థానాన్ని నిటబెట్టుకున్నాడు అలీ. టాలీవుడ్ నటుటకు మొన్న రంజాన్ పండుగ సందర్భంగా అలీ ఇప్తారు విందు ఇచ్చాడట, అలీ ఇప్తార్ విందుకు రాజకీయ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్స్, కామిడియన్స్ తన తోటి నటులకు విందు ఏర్పాటు చేసాడట..

అలీ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యంగా పులస చేప, రొయ్య, ప్రత్యేక హలీమ్ తయారు చేయించాడని, చికెన్ హలీమ్, మటన్ హలీమ్, వెజిటేరియన్ హలీమ్ కూడా తయారు చేయించారని సమాచారం. ఈ ఇప్తారు విందుకు హాజరైన ప్రముఖులు, నటులు, అలీ ఇచ్చిన విందుకు అదిరిపోయాయంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారట.

English summary
The season of Ramzan is on and while it is auspicious for the Muslims, it also means a lot for the non-Muslims. Tollywood Comedian, actor Ali iftar Party given to Tollywood actors for Ramzan festival Special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu