»   » త్రిష సెక్సీ స్పాట్ గురించి...కమెడియన్ కామెంట్! (వీడియో)

త్రిష సెక్సీ స్పాట్ గురించి...కమెడియన్ కామెంట్! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నాయకి' ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. త్రిష ఈ ఆడియో వేడుకలో చాలా హాట్ గా, తన ఎద పై టాటూ కనిపించేలా, తన ఎద అందాలు కనిపించేలా, చాలా స్టైలిష్ గా ముస్తాబై వచ్చింది.

Trisha

ఈ సందర్బంగా కమెడియన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ..త్రిష తనకి ఇష్టమైన హీరోయిన్ అని చెబుతూనే.. త్రిష కంటే ఆమె ఎద పై ఉన్న చేప టాటూ అంటేనే నాకు ఇష్టమని మనసులోని మాట బయట పెట్టాడు. ఈ మాటకి త్రిష కూడా కాస్త స్మైల్ ఇచ్చి సైలెంట్ అవ్వగా, త్రిష పక్కన కూర్చున్న బాలయ్య కూడా ఒక నవ్వు విసిరాడు.

నాయకి సినిమా వివరాల్లోకి వెళితే..
త్రిష ప్రధాన పాత్రలో గోవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నాయకి'. గిరిధర్ ప్రొడక్షన్స్ బేనర్లో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ఈచిత్రం రాజ్ కందుకూరి స‌మ‌ర్పణలో విడుదలవ్వబోతోంది. రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.

English summary
Comedian Srinivas Reddy Joking about Trisha's Tattoo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu