కోమాలోకి వెళ్ళిన హాస్య నటుడు సుధాకర్
ఈ రోజు (జూలై 4) మధ్యాహ్నం ఒంటిగంటకు హాస్య నటుడు సుధాకర్ కోమాలోకి వెళ్ళారు. ఆయన గత మూడు రోజులుగా కాలయం కాన్సర్ తో కేర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మొదట ఫిట్స్ కనపడిన ఆయన ఆరోగ్యం అంతకంతకీ మందగించటంతో ఐసియులో పెట్టారు. లోపల ఉన్న ఆయన ఆర్గాన్స్ పాడయిపోవటం పాటు రక్త పోటు అధికంగా ఉండటం జరిగింది. వెంటిలేటర్ సాయింతో శ్వాస తీసుకుంటున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం వరకూ వాళ్ళవారితో మాట్లాడారని ప్రస్తుతం అదీ లేదు. మరో ఇరవై నాలుగు గంటలు వరకూ ఏ విషయం చెప్పలేమని డార్టర్లు తేల్చి చెప్పేసారు. సుధాకర్ త్వరగా కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.
సుధాకర్ అల్లు అరవింద్ చిరంజీవి కేర్ హాస్పటల్ యముడుకు మొగుడు sudhakar care hospital allu aravind chiranjeevi


Click it and Unblock the Notifications