కొడుకు పుట్టిన సందర్భంగా సునీల్ కి శుభాకాంక్షలు

By Srikanya

కమిడెయిన్ నుంచి హీరోగా మారిన సునీల్ నిన్న(గురువారం) సాయింత్రం ఓ బాబుకి తండ్రి అయ్యారు. ఈ విషయమై మంచు లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ లో సునీల్ కు విషెష్ కి తెలిపింది. ఆమె ట్వీట్ చేస్తూ...మా అన్న, అందాల రాముడు, మర్యాద రామన్న సునీల్ వర్మకి ఓ బాబు పుట్టాడు. ఆ బాబుని ఇప్పుడే చూసాను. అచ్చు వాళ్ళ అమ్మ పోలికే అంది. ఇక సునీల్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు చిత్రం చేస్తున్నారు. కలర్స్ స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెలాఖరనుంచి ప్రారంభంకానుంది. అలాగే రాజమౌళి కో డైరక్టర్ దర్శకత్వం కోటి దర్శకత్వంలో సునీల్ "నెపోలియన్" కనిపించనున్నారు. ఇక టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ కామిడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే అల్లు అర్జున్, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో హీరోయిన్ గా చేసిన దీక్షా సేధ్ ఈ చిత్రంలో సునీల్ ప్రక్కన చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X