నలభై ఎకరాల్లో సునీల్...

పోనీ తన నేటివ్ ప్లేస్ అయిన వెస్ట్ గోదావరిలోనా అంటే అదీ కాదు. వైజాగ్ జిల్లాలోని శృంగవరపు కోట కి పదికిలోమీటర్లకు డిస్టెన్స్ లో నని చెప్పుకుంటున్నారు. సినీ పరిశ్రమవారు ఎప్పుడూ వెళ్ళే అరకుకి దాదాపు యాభై కిలోమీటర్లు దూరంలో లొకేట్ అయిఉంటుందని చెప్తున్నారు. మరి హఠాత్తుగా అంత దూరాన రియల్ ఎస్టేట్ పరిస్ధితి బాగోని స్ధితిలో పెట్టుబడి పెట్టడానికి కారణం అక్కడ అతను వృధ్ధాశ్రమం కట్టాలనే ఆలోచనే అని సమాచారం. ప్రశాంతంగా ఉండే వాతావరణం,కాస్త విశాలమైన పరిధిలో ఉంటే మంచిదని అక్కడ కొనుగోలు చేసేడని చెప్తున్నారు. అభినందించాల్సిన నిర్ణయమే.


Click it and Unblock the Notifications











