Just In
- 59 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- News
షర్మిల కొత్త పార్టీ:చర్చ్ స్ట్రాటజీ: పోప్ జాన్‌పాల్-2 ప్రసంగంతో లింక్: రెడ్లందరినీ: సీబీఐ మాజీ డైరెక్టర్
- Finance
యస్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరుకోవచ్చు
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వేణు మాధవ్ ఆరోగ్యం కూడా.....
హైదరాబాద్: తెలుగు చిత్ర సీమలో వరుసగా ప్రముఖులు వివిధ అనారోగ్య కారణాలతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు మాధవ్ గురించి కూడా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. గత రెండేళ్లుగా వేణు మాధవ్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని, ప్రస్తుతం ఆయన కూడా జీవిత చరమాకంలో ఉన్నారని ఆ పుకార్ల సారాంశం.
https://www.facebook.com/TeluguFilmibeat
ఈ వార్తలపై వేణు మాధవ్ తొలిసారిగా స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇలా పుకార్ల రూపంలో తనను అప్పుడే దేవుడి దగ్గరకు పంపొద్దని రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం తాను పలు సినిమాలు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.

‘నటీనటులు షూటింగుల్లో భాగంగా వివిధ ప్రాంతాలు తిరగాల్సి ఉంటుంది. ఇలాంటపుడు వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సి వస్తోంది. వివిధ ప్రాంతాల్లో నీళ్లు తాగాల్సి వస్తోంది. దీని వల్ల డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నమ్మొద్దు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను అని వేణు మాధవ్ చెప్పుకొచ్చారు.