వేరే అమ్మాయితో సంబంధం, ఆత్మహత్యకు కారణం తెలియదు: నటుడు విజయ్ సాయి భార్య

By Bojja Kumar

నటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు భార్య వనిత వేధింపులే కారణం అంటూ వార్తలు రావడంతో.... వనిత మీడియా ముందుకు వచ్చారు. రెండు సంవత్సరాలుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని, ఇప్పటికిప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందో తనకు తెలియదని వనిత తెలిపారు.

Recommended Video

ఆ సంఘటన తర్వాతే ఆత్మహత్య ! విజయ్ తల్లి స్టేట్మెంట్..!
 వేరే అమ్మాయితో సంబంధం, అందుకే విడిపోవాలనుకున్నా

వేరే అమ్మాయితో సంబంధం, అందుకే విడిపోవాలనుకున్నా

విజయ్‌కు వేరే అమ్మాయితో సంబంధం ఉంది, అది నేను కళ్లారా చూశాను. ఈ వియషం మామయ్య అత్తయ్యకు చెబితే వారు కేర్ లెస్‌గా ఉన్నారు. అందుకే అతడితో విడిపోవాలని అనుకున్నాను అని వనిత మీడియాకు తెలిపారు.

 నన్ను చిత్రహింసలకు గురి చేశాడు

నన్ను చిత్రహింసలకు గురి చేశాడు

విజయ్ ఎఫైర్ విషయం తనకు తెలిసినప్పటి నుండే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, ఈ క్రమంలో నన్ను ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని... వనిత మీడియాకు తెలిపారు. అతడి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

 నా ఆస్తి నేను అడిగాను

నా ఆస్తి నేను అడిగాను

మూడు రోజుల క్రితం విజయ్ వద్ద నుండి వస్తువులు, కారు ఎందుకు తీసుకెళ్లారు? అనే ప్రశ్నకు వనిత స్పందిస్తూ... పెళ్లయిన తర్వాత అతని వద్ద ఉన్న నా ఆస్తి మాత్రమే నేను అడిగాను... అని వనిత మీడియాకు తెలిపారు.

పాపను నేనే చూసుకుంటున్నా, అతడు ఒక్క రూపాయి ఇవ్వలేదు

పాపను నేనే చూసుకుంటున్నా, అతడు ఒక్క రూపాయి ఇవ్వలేదు

అతడి వద్ద ఉన్న నా ఆస్తి అడగటానికి కారణం.....నాకు పాప ఉంది. ఆమెను పెంచి పోషించాలి. రెండు సంవత్సరాల నుండి నేనే పాపను చూసుకుంటున్నాను. అతను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.... అని వనిత మీడియాకు తెలిపారు.

 పాపను ఇవ్వను అని ఎప్పుడూ అనలేదు

పాపను ఇవ్వను అని ఎప్పుడూ అనలేదు

ప్రతి వారాంతం విజయ్ వచ్చి పాపను బయటకు తీసుకెళారు. ఏ రోజూ నేను పాపను ఇవ్వను అనలేదు. పాప విషయంలో ఎలాంటి గొడవ లేదని వనిత మీడియాకు తెలిపారు.

 తండ్రితో కూడా గొడవ, శశిధర్ ఎవరో తెలియదు

తండ్రితో కూడా గొడవ, శశిధర్ ఎవరో తెలియదు

తండ్రితో కూడా ఓ స్థలం విషయంలో ఇంట్లో విజయ్ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు అని వనిత మీడియాకు తెలిపారు. సెల్పీ వీడియలో శశిధర్ వేధిస్తున్నాడని విజయ్ సాయి చెప్పారు, అతడు ఎవరు? అని మీడియా వారు వనితను ప్రశ్నించగా..... శశిధర్ ఎవరో నాకు తెలియదని వనిత తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X