అఘోరాగా వేణుమాధవ్

ఇలా బికినీలు,అఘోరా పేరడీలు వంటి అప్ డేట్ వ్యవహారాలు ఎన్ని ఉన్నా కథ పాత చిరంజీవి చిత్రంలోది కావటం,అదీ సరిగా తీయలేకపోవటం దెబ్బతీసింది. ఇక నిర్మాతగా డియస్ రావుకి కంటెన్యూ ఫ్లాప్.ఆయన గతంలో మహారాజశ్రీ,ఒక్కడే కానీ ఇద్దరు,ఒక పెళ్ళాం వద్దు రెండో పెళ్ళాం ముద్దు వంటి చిత్రాలు నిర్మించారు. ఇక తమ సినిమాను నిలబెట్టుకోవటానికి యాభైరోజులు కూడా పూర్తి కాని అరుంధతి చిత్రాన్ని పేరడీ చేయటం చాలా మందికి నచ్చటం లేదు..వాళ్ళు వేణు మాధవ్ ని దర్శకుడు కరుణకుమార్ ని విమర్శిస్తున్నారు.ఎందుకని అంటే ఈ ప్యారడీ చూసిన వాళ్ళు ఒరిజనల్ అరుంధతిని చూడాలంటే ఆసక్తి ఉండదు కాబట్టి అంటున్నారు. నిజమే కదా.


Click it and Unblock the Notifications











