దొంగసచ్చినోళ్లు!?!

By Staff


కృష్ణ భగవాన్, రఘుబాబు హీరోలుగా దొంగసచ్చినోళ్లు సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం ప్రారంభం అయింది. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా ముహూర్తపు షాట్ కు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా మోహన్ బాబు కెమరా స్విచ్ఛాన్ చేశారు. ఈ షాట్ కు రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని కోగంటి రామకృష్ణ సమర్పిస్తుండగా సాంబశివరావు నిర్మిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. కామెడీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X