ఫొటోషూట్ కోసం తెగించేసిన దేశీ ఏంజెలీనా.. ఆల్‌మోస్ట్ న్యూడ్‌గా బాలీవుడ్ హీరోయిన్.. (ఫొటో గ్యాలరీ)

కమెండో2 చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంలో విఫలమైన ఇషా గుప్తా తాజాగా చేసిన ఓ ఫోటోషూట్‌ ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్నది. ఫొటోషూట్ కోసం దాదాపు నగ్నంగా మారిన ఆమె ఫోటోలు సోషల

By Rajababu

మీడియాలో పాపులర్ కావడానికి చోటామోటా హీరోయిన్లు సోషల్ మీడియానే నమ్ముకొంటున్నారు. సినీ అభిమానులను ఆకట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. కమెండో2 చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంలో విఫలమైన ఇషా గుప్తా తాజాగా చేసిన ఓ ఫోటోషూట్‌ ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్నది. ఫొటోషూట్ కోసం దాదాపు నగ్నంగా మారిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కమింగ్ సూన్ అంటూ ట్యాగ్ చేసిన కొద్ది గంటలకే భారీగా లైకులు, కామెంట్ల మోత మోగింది.

ఫొటోషూట్‌తో కంగు తినిపించిన ఇషా గుప్తా

ఫొటోషూట్‌తో కంగు తినిపించిన ఇషా గుప్తా

ఫోటోషూట్ కోసం ఇలా దర్శనమిచ్చిన ఇషా గుప్తా నెటిజన్లను కంగు తినిపించింది. ఆమె ఫొటోలను చూసిన అభిమానుల గుండె జారి గల్లంతయిన పనైంది

ఫొటోషూట్ కోసం టాప్‌లెస్‌గా

ఫొటోషూట్ కోసం టాప్‌లెస్‌గా

ఇటీవల ఓ ప్రొడక్ట్ కోసం టాప్ లెస్‌గా మారింది. ఆ యాడ్‌లో హాట్ హాట్‌గా కనిపించింది.

దేశీ ఏంజెలీనా జోలీగా

దేశీ ఏంజెలీనా జోలీగా

కమెండ్ చిత్రంలో హాట్ హాట్‌గా కనిపించిన ఇషా గుప్తా దేశీ ఎంజెలీనా జోలీ అనే పేరును సొంతం చేసుకొన్నది.

Recommended Video

Radhika Apte’s Bold Photo Shoot Going Viral, Watch Pics
సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఫోటోషూట్ అనంతరం తన ఫొటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇషా గుప్తా ఫోటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

 ఇషా గ్లామరస్ ఫొటో

ఇషా గ్లామరస్ ఫొటో

ఫొటోషూట్‌లో భాగంగా దిగిన ఇషాగుప్తా మరో గ్లామరస్ ఫొటో

గతంలో కూడా ఇలానే హల్‌చల్

గతంలో కూడా ఇలానే హల్‌చల్

శృంగారంగా కనిపించి వార్తలకు ఎక్కడం ఇషా గుప్తాకు ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఫొటోషూట్‌లతో హల్‌చల్ చేసింది.

అందాల ఆరబోత ఇలా..

అందాల ఆరబోత ఇలా..

ఫొటోషూట్ సందర్భంగా బ్లాక్ బికినీలో అందాలు ఆరబోస్తున్న ఇషాగుప్తా

 ఇమ్రాన్ హష్మీతో..

ఇమ్రాన్ హష్మీతో..

కమెండో2 తర్వాత ఇషా గుప్తా ప్రస్తుతం బాద్షాహో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీల సరసన కనిపించనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X