For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  100% లవ్ స్టోరీలో ఆశ్లీల దృశ్యాలు, హెచార్సీకి న్యాయవాది ఫిర్యాదు

  By Pratap
  |

  నాగచైతన్య, తమన్నా జంటగా రూపొందిన 100% లవ్ స్టోరీపైనా ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.100% లవ్ స్టోరీలో అభ్యంతరకర దృశ్యాలు విపరీతంగా ఉన్నాయనీ, ఆ సినిమా చూస్తే యువత చెడిపోవడం ఖాయమని చెపుతూ ఇదే విషయాన్ని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.

  పిటిషన్‌ను స్వీకరించిన హెచ్ఆర్సీ సినిమాపై తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఇటీవల తెలుగు సినిమాలపై వివాదాలు చెలరేగడం సర్వసాధారణంగా మారింది. తాజాగా నాగచైతన్య 100% లవ్ స్టోరీ వివాదంలో చిక్కుకుంది.

  English summary
  A lawyer complained against Naga Chaitanya's 100% love story to HRC. He complained that it will show bad effect on youth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X