twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఐ హేట్ చిరంజీవి వెబ్‌సైట్’ పై కూడా కేసు

    By Srikanya
    |

    ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణపై తయారు చేసిన ఐ హేట్ బాలకృష్ణ వెబ్‌సైట్ సంగతి బయట పడిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఇదే తరహాలో ఐ హేట్ చిరంజీవి అంటూ మరో వెబ్‌సైట్ వచ్చింది. దీంతో పోలీసులు ఈ వెబ్‌సైట్‌లపై ఆరా తీస్తున్నారు. చిరంజీవి అభిమానులు ఈ వెబ్‌సైట్ వివరాలను తెలియజేస్తూ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ, చిరంజీవిపై తయారు చేసిన వెబ్‌సైట్లను తయారు చేసిన వారిని గుర్తించేందుకు సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నా మని సిసిఎస్ అధికారి డిసిపి సత్యనారాయణ తెలిపారు. సినీ హీరోల ప్రతిష్టను దిగజార్చేవిధంగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రూపొందిస్తున్న వెబ్‌సైట్లపై పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ పోలీసు బృందాలను రంగంలో దించారు.

    English summary
    After Balakrishna registered a Case against 'Ihatebalaiah.com' website recently, Now Statewide Chiranjeevi Yuvatha Association given complaint to CCS Police against 'Ihatechiranjeevi.com' website. After seeing the website, officials registered a complaint against the website and started further investigations it seems. Police Officials assured that as soon as possible they will caught the those strangers, who are hosting the site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X