కండోమ్ ఆంటీ సినిమా అగ్రిమెంట్
తొలుత సినిమాల్లో వ్యాంపు క్యారెక్టర్లు చేసిన నటి రమ్యశ్రీ అవి పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో... అడ్డ దిడ్డంగా రెచ్చిపోయి యూత్ దడుచుకునేలా ఫోటో షూట్లు చేస్తూ వెబ్ సైట్లలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కండోమ్ కంపెనీ యాడ్స్ చేడయంతో ఈవిడను అంతా కండో ఆంటీ అని పిలవడం మొదలు పెట్టారు.
అసలు విషయానికొస్తే...రమ్యశ్రీ మెయిన్ రోల్ లో ఓ సినిమా రూపొంద బోతోంది. గతంలో వచ్చిన 'సవిత బాబి" సినిమా బేస్ చేసుకుని దీన్ని రూపొందిస్తున్నారట. సవిత బాబీ గురించి నెటిజన్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తెలుగులొ దీనికి 'సవిత ఆంటీ" అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రమ్యశ్రీతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారంటే అది ఎలాంటి సినిమానో మీరే అర్థం చేసుకోండి. ఈ సినిమాను కొన్నిసెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రమే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూంది. ఈ సినిమా వర్కౌట్ అయితే రమ్యశ్రీ నటనా జీవితం మరో రకంగా మలుపు తిరగడం ఖాయంగా అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.


Click it and Unblock the Notifications











