వాడుకో..వదిలేయ్

ఎంతో ప్రజాదారణ పొందిన కౌన్ బనేగా కరోడపతి క్విజ్ కార్యక్రమం మాదిరిగా, సీఎల్పీ ఒక్కో ప్రకటన నిడివి యాభై సెకెండ్లకు మించకుండా మొత్తం పదకొండు బాఘాలను విడుదల చేసింది. ఒక్కో ప్రకటన చివర్లో కొంగ జపం-దొంగతపం జనం నమ్మరు అనే సూక్తిని చేర్చారు. చంద్రబాబు నైజాన్ని ఎండగడతూ, లెప్ట్, టీఆర్ ఎస్ పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశ్శంతో ఈ ప్రకటనలను రూపొందించినట్లు సీఎల్పీ వర్గాలు తెలిపారు. అలాగే అప్పట్లో ఎన్టీఆర్..చంద్రబాబుపై చేసిన విమర్శలను వీటిలో చేర్చారు. ఇక ఈ యాడ్ లు వినటానికి బాగున్నా...ఎంతవరకూ సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











