జీవితకు కాంగ్రెస్ మొండిచెయ్యి!

ఎన్నికల తర్వాత ఎటూ అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ జీవితారాజశేఖర్ దంపతులలో ఒకరికి ముఖ్యమైన నామినేటేడ్ పదవి ఇస్తామని వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు.