నాగచైతన్య 100% లవ్‌పై వివాదం: హెచ్ఆర్సీలో ఫిర్యాదు

By Srinivas

నాగచైతన్య, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 100% లవ్ చిత్రాన్ని అడ్డుకోవాలంటూ శుక్రవారం మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలోని సన్నివేషాలు యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు పలువురు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలయిన విషయం తెలిసిందే. 100% లవ్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X