'సెక్స్ బాంబ్' పై సోషల్ వర్కర్ కోర్టు కేసు

ఇక ఈ కేసును విచారణకు తీసుకున్న కోర్టు మల్లికా షెరావత్‌తోపాటు సదరు స్టార్ హోటల్ యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వచ్చే నెల (అక్టోబర్) 7వ తేదీ లోగా సంజాయిషీ చెప్పాలని ఆదేశించింది. ఎంత పొదుపుగా నటించినా తన కెరీర్ ఖాతాలో విజయాలు నమోదు కావడం లేదని ఫీలవుతున్న మల్లికా షెరావత్‌కు ఇలాంటి వివాదాలు మరింత చిరాకు పుట్టిస్తున్నాయి. అయినా చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అనీ...బరి తెగించి బాడీ అందాలు చూపిస్తే అందరూ చూస్తూ ఊరుకోరు కొందరు కొంగుపట్టుకు లాగితే మరికొందరు కోర్టుకు లాగుతారు అని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











