అప్పు తీర్చాకే రిలీజు..కోర్టు స్టే

సినిమా విడుదలకు ముందు అప్పును వడ్డీతో సహా తీరుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పు సొమ్ము వడ్డీతో సహా పాతిక లక్షలుకు చేరింది. నిబంధనలు ప్రకారం అప్పు తీర్చిన తర్వాత మాత్రమే సినిమా విడుదల చేయాల్సి ఉంది. అయితే నిర్మాత అరుణ్,విజయశ్రీ కి అప్పు చెల్లించకుండానే శుక్రవారం సినిమా విడుదలకు సంభందించి అన్ని ఏర్పాట్లు చేసారు. విషయం తెలుసుకున్న విజశ్రీ నిర్మాతను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయశ్రీ తన సొమ్ము ఇవ్వకుండా సినిమమా విడుదల చేయరాదని, దాన్ని నిలుపుదల చేయమని కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.


Click it and Unblock the Notifications











