బాలయ్యకు కోర్టు సమన్లు

ఆరోపణలును సీరియస్ గా తీసుకున్న లక్ష్మి పార్వతి బాలకృష్ణ తక్షణమే క్షమాపణ కోరాలని లేదా చట్టం ద్వారా చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా బాలయ్య సైడు నుంచి అటువంటి క్షమాపణలు రాకపోవటంతో ఆమె కోర్టుని ఆశ్రయించారు.పరువు నష్టం దావాగా ఈ పిర్యాధుని స్వీకరించిన కోర్టు బాలయ్యకు సమన్లు జారి చేసింది.డిసెంబర్ ఇరవై మూడున కోర్టు కి హాజర్ కావాలని ఆదేశించింది.మెట్రో పాలిటిన్ జడ్జి ఈ ఉత్తర్వులను జారీ చేసారు.ఇక గతంలోనూ బాలయ్యకూ,లక్ష్మి పార్వతికి మధ్య బసవ తారకం ట్రస్టు కి సంభందించిన వివాదాలు చెలరేగాయి.
movies telugu balakrishna court ntr lakshmi parvathi harikrishna బాలకృష్ణ లక్ష్మి పార్వతి మెట్రో పాలిటిన్ కోర్టు


Click it and Unblock the Notifications