twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ టైటిల్?

    By Srikanya
    |

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ చేయనున్న చిత్రానికి టైటిల్ గా 'దమ్ము'ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షయల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఏప్రియల్ నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైంది. యాక్షన్ తో కూడిన పూర్తి స్ధాయి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించటానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. సింహా విజయం తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రం త్వరలో రిలీజ్ కావటానికి రెడీగా ఉంది. ఈ చిత్రం తో పాటు సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చిత్రం ప్రారంభం కానుంది. ఆ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. రచ్చ టైటిల్ అనుకున్నా అది ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి పెడుతున్నాడు ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది.

    English summary
    Creative Commercials has registered a new title Dhammu in the film chamber and the buzz is that the title has been registered for the NTR, Boyapati's film. The leading lady of the film is confirmed as the stunning beauty Shruti Hassan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X