షార్జా క్రికెట్‌కెప్టెన్లు ఎన్టీఆర్, విక్రం
షార్జాలో జనవరి 27నజరుగనున్న తెలుగు, తమిళ సినీతారలక్రికెట్ టీమ్స్‌కు ఎన్టీఆర్,విక్రం కెప్టెన్లుగావ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ ద్వారావచ్చే ఆదాయంలో 30 లక్షలనుఆం్రధప్రదేశ్ సినిమా ఉద్యోగుల సమాఖ్యకు, మరో 30 లక్షలనుతమిళనాడు సినీ ఎంప్లాయాస్‌ఫెడరేషన్‌కు విరాళంగా ఇస్తారు.మిగితా మొత్తాన్ని గల్ఫ్‌లో తెలుగువారికోసం కృషి చేస్తున్న తెలుగు గల్ఫ్ కౌన్సిల్(టిజిసి)కి అందజేస్తారు.తెలుగు టీంలో తరుణ్, కళ్యాణ్‌రామ్, ఉదయ్ కిరణ్,తారకరత్న, సాయికుమార్,రోహిత్, ఆర్యన్ రాజేష్, దాసరిఅరుణ్‌కుమార్, రాజీవ్ కనకాల, ఓకళ్యాణ్, అయ్యప్ప శర్మ, జీవి, మాదాల రవిఆడనున్నారు. మాధవన్, అబ్బాస్,శింబు తదితరులు ఆడుతారు.


Click it and Unblock the Notifications











