స్టార్ హీరోయిన్ల హాట్ వీడియోల కోసం ఉబలాటం..వివాదంలో యంగ్ క్రికెటర్

యంగ్ క్రికెటర్ ర్యాన్ పరాగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. స్టార్ హీరోయిన్ల హాట్ వీడియోల కోసం అతడు యూట్యూబ్ లో సెర్చ్ చేశాడనే వార్త సంచలనంగా మారింది. మరి పరాగ్ ఎవరి వీడియోల కోసం వెతికాడు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సీజన్‌లో KKR జట్టు ట్రోఫీని గెలుచుకుంది. అయితే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లు ఒకరితో ఒకరు వార్తల్లో నిలుస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత కూడా వివాదాలు అతడిని వదలడం లేదు.

Cricketer Riyan Parag s YouTube search history of young heoriones went viral

ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. 15 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధశతకాలున్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 84 నాటౌట్, 52.09 బ్యాటింగ్ సగటు, 149.22 స్ట్రైక్ రేట్‌తో బాగా ఆడి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

ఇక జాతీయ జట్టుకు ఎంపికవ్వడమే మిగిలిందన్న టాక్ నడుస్తుండగా క్రికెట్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఒక్కసారిగా కొత్త వివాదానికి కేంద్రంగా మారాడు. బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, సారా అలీ ఖాన్ హాట్ వీడియోల కోసం క్రికెటర్ రియాన్ పరాగ్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం.

Cricketer Riyan Parag s YouTube search history of young heoriones went viral

రియాన్ పరాగ్‌ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ అంటూ ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. అనన్య పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ అనే పదాలు ఆయన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో కన్పించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పేరుతో అతను సెర్చ్ చేసినట్టు కన్పిస్తోంది.

డాషింగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ తన యూట్యూబ్ సెర్చింగ్ హిస్టరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది హీరోయిన్ల హాట్ ఫోటోలు వెతకడం వెనుక ఈ క్రికెటర్ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. చెమటలు కక్కిస్తున్న ఈ మందు వేసవిలో ఈ క్రికెటర్ హీరోయిన్ల కోసం వెతుకుతున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కానీ రియాన్ అభిమానులు మాత్రం సిగ్గులేని వ్యక్తులు డబ్బు కోసం ఇలా చేస్తున్నారు. అతని సెర్చ్ హిస్టరీని కాదు మీ స్వంత సెర్చ్ హిస్టరీని పబ్లిక్‌గా పోస్ట్ చేయండి అంటూ మండి పడుతున్నారు. మరి అసలు ఈ వార్తలు నిజమా, ఫేకా అని తెలియాలి అంటే పరాగ్ క్లారిటీ ఇచ్చేదాకా ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X