»   » కరెన్సీ ఛేంజ్ వల్ల కుదేలు మన్న టాలీవుడ్...!!

కరెన్సీ ఛేంజ్ వల్ల కుదేలు మన్న టాలీవుడ్...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పలు రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కసారిగా నిర్ణయాన్ని ప్రకటించి గంటల వ్యవధిలోనే అమలు చేయటంతో సినీ రంగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల మీద ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది.ఇప్పటికే 500, 1000 రూపాయల నోట్లు చిత్తుకాగితాలుగా మారిపోవటం వంద రూపాయల నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో శుక్రవారం ఎంత మంది ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారు అన్నది ప్రశ్నగా మారింది.

English summary
Currency Effect On Telugu Cine Industry. Check out video for more details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu