బికినీ'లో పార్వతి: మతి పోగొట్టే అందాలు.. రెచ్చిపోయిందంతే!
Recommended Video

టాలెంట్‌తో సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేవాళ్లు కొంతమందైతే.. బోల్డ్ నెస్‌తో అవకాశాలను చేజిక్కించుకునేవాళ్లు మరికొంతమంది. చేతిలో సినిమాలేవి లేనప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో.. నిర్మాతలు, దర్శకుల కంటపడేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటారు. మోడల్, హీరోయిన్ పార్వతీ ఒమనకుట్టన్ ఇప్పుడదే ప్రయత్నాల్లో ఉన్నట్లున్నారు..

బికినీ షూట్:
తాజా ఫోటో షూట్ లో ఒమనకుట్టన్ బికినీలో హాట్ హాట్ పోజులిచ్చింది. బోల్డ్‌గా ఉన్న ఆ ఫోటోలు అటు మోడల్ వరల్డ్ లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

బోల్డ్ బ్యూటీ:
స్వతహాగా మోడల్ అయిన ఒమనకుట్టన్ ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లుగానే కనిపిస్తోంది. మతి పోగొట్టే అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. తాజా ఫోటో షూట్ ద్వారా సినిమాల్లో బోల్డ్ పాత్రలకు సిద్దమని మరోసారి సంకేతాలిచ్చినట్లే అనిపిస్తోంది.

మిస్ ఇండియా:
2008లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకోవడం ద్వారా పార్వతీ ఒమనకుట్టన్ అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లోనూ రన్నరప్ గా నిలిచారు. అలాగే మిస్ వరల్డ్ 2008 పోటీలో మిస్ వరల్డ్ ఆసియా & ఓషియానియా టైటిల్స్ సాధించారు.

సినీ కెరీర్:
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన బిల్లా-2 సినిమాలో బికినీ గెటప్ లో కనిపించారు ఒమనకుట్టన్. ఆ తర్వాత హిందీలో పిజ్జా, యునైటెడ్ సిక్స్, మలయాళంలలో కే క్యూ.., తమిళంలో నంబియార్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె మోడలింగ్ లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











