2014 క్యాలెండర్‌పై హాట్ హాట్‌గా హీరోయిన్లు (ఫోటోలు)
నూతన సంవత్సరం 2014 ఆరంభంతో కొత్త క్యాలెండర్లపై తారల సందడి మొందలైంది. పలువురు ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు సినిమా హీరోయిన్ల అందాలను తమ కెమెరాల్లో బంధించి....క్యాలెండర్లు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అలాంటి వారిలో ఒకరు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ దాబూ రత్నాని.
బాలీవుడ్ స్టార్లతో ఆయన రూపొందించిన 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంగా ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈకార్యక్రమానికి షారుక్ ఖాన్, బిపాసా బసు, సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా, గుహర్ ఖాన్; అర్జన్ రాంపాల్, రాకేష్ రోషన్ తదితరులు హాజరయ్యారు....
అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

ప్రియాంక చోప్రా...
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్‌పై ప్రియాంక చోప్రా ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజు ఇచ్చింది.

ప్రియాంక హాట్‌లుక్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

సోనాక్షి సిన్హా
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ తన ఫోటోతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సోనాక్షి సిన్హా.

సోనాక్షి సిన్హా హట్ లుక్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనాక్షి సిన్హా ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

షారుక్ ఖాన్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్‍పై ఉన్న తన ఫోటోతో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.

గుల్షన్ గోవర్
విద్యా బాలన్ లుక్ ఎంతో హాట్‌గా ఉందని వేలెత్తి చూపుతున్నగుల్షన్ గోవర్.

బిపాసా బసు
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్‌పై బిపాసు బసు ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజు ఇచ్చింది.

బిపాసా హాట్ లుక్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి బిపాసా బసు ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

మంజరి
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ దాబూ రత్నానీతో కలిసి మంజరి.

సోఫీ చౌదరి
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిట్టి పొట్టి డ్రెస్సులో హాట్ లుక్‌తో హాజరైన సోఫీ చౌదరి.

సోనాల్ చౌహాన్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సోనాల్ చౌహాన్.

గుహర్ ఖాన్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిగ్ బాస్ 7 విజేత గుహర్ ఖాన్.

దాబూ రత్నానీ ఫ్యామిలీ
భార్య, పిల్లలతో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ దాబూ రత్నానీ.

అర్జున్ రాంపాల్
దాబూ రత్నానీ 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్.


Click it and Unblock the Notifications











