సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్సీ క్యాలెండర్-2013(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : బాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా పేరొందిన దాబూ రత్నాని....2013 సంవత్సరానికి గాను టాప్ బాలీవుడ్ స్టార్ల ఫోటోలతో క్యాలెండర్ విడుదల చేసారు. ఈ క్యాలెండర్ కోసం ఐశ్వర్య రాయ్, సల్మాన్ తో పాటు టాప్ బాలీవుడ్ స్టార్స్ అంతా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చారు.

దాబూ రత్నాని గత 14 ఏళ్లుగా క్రమం తప్పకుండా సెలబ్రిటీ కాలెండర్లను రూపొందిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం 24 మంది బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో క్యాలెండర్ రెడీ చేసాడు. ఇందులో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కాజోల్, హృతిక్ తదితరులు ఉన్నారు.

దాబూ రత్నాని సుమీత్ చోప్రాతో కలిసి ఫోటో‌గ్రఫీ మొదలు పెట్టారు. 1994 నుంచి సొంతగా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసాడు. బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ క్యాలెండర్లలో దాబూ రత్నాని క్యాలెండర్ కూడా ఒకటి. ఈ సంవత్సరం దాబూ రత్నాని రెండు కొత్త ముఖాలను తన క్యాలెండర్‌లో చేర్చాడు. అందులో ఒకరు మహేష్ భట్ కూతురు అలియా భట్, మరొకరు వరున్ దావన్. వీరితో పాటు రణబీర్ కపూర్, బిపాస బసు, జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, దీపిక పడుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అర్జున్ రాంపాల్, కరీనా కపూర్ తదితరులు ఈ 2013 సంవత్సరం క్యాలెండర్లో ఉన్నాయి.

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో ఐశ్వర్య రాయ్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో సల్మాన్ ఖాన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో కత్రినా కైఫ్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో జాన్ అబ్రహం

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో కరీనా కపూర్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో రణబీర్ కపూర్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో సోనాక్షి సిన్హా

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో వరుణ్ దావన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో ప్రియాంక చోప్రా

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అక్షయ్ కుమార్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో విద్యాబాలన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అభిషేక్ బచ్చన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అలియా బట్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అజయ్ దేవగన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అనుష్క శర్మ

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అమితాబ్ బచ్చన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అసిన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో అర్జున్ రాంపాల్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో దీపిక పడుకొనె

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో హృతిక్ రోషన్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో బిపాసా బసు

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో షారుక్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో కాజోల్

సినీ స్టార్స్ హాట్ అండ్ సెక్స్ క్యాలెండర్-2013(ఫోటోలు)

దాబూ రత్నాని క్యాలెండర్లో ఫరాన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X