వర్మ క్యాంప్ నుంచి వచ్చిన నిషా కొఠారి బాలీవుడ్,టాలీవుడ్ లలో పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. దాంతో పేరు మార్చుకుంటే ఏమన్నా కలసివస్తుందేమోనని ఆస పడ్తోంది. తాజాగా ఆర్.ఎఫ్.సిలో సామ్రాజ్యం షూటింగ్ లో ఈ విషయం మీడియాకు తెలియచేసింది. నిషా అసలు పేరు ప్రియాంక అని వర్మ ఇష్టం లేకపోయినా ఆ పేరు పెట్టాడని అందుకే దానిని తిరిగి ప్రియాంకగా మారుస్తున్నామని ఆమె తండ్రి ప్రకటించారు. కాబట్టి ఇకనుంచీ ఆమె ని నిషా ని పిలవద్దు ...ప్రియా అనో ప్రియాంకా అనో పిలవండి. లేకపోతే పలకదు కూడాట.
Story first published: Saturday, July 18, 2026, 8:17 [IST]