మనోజ్ కుమార్ కు దాదా సాహెబ్ ఫాల్కె

ఆలస్యంగానైనా మనోజ్ కుమార్ కు ఫాల్కే ప్రకటించడం సంతోషకరమైన విషయమని చిత్ర రంగ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అవార్డు వార్త తెలిసిన వెంటనే పలువురు బాలీవుడ్ చిత్ర ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











