హీరో సుమంత్ ఎవరికి ‘దగ్గరగా... దూరంగా...’?

By Srikanya

సుమంత్, వేదిక, సింధు తులానీ కాంబినేషన్ లో చావలి రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'దగ్గరగా...దూరంగా..." అన్న టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ చిత్రం గురించి సుమంత్ మాట్లాడుతూ...'గోల్కొండ హైస్కూల్" కన్నా ముందు ఈ చిత్రం కథను ఓకే చేయడం జరిగింది, బంగారంలాంటి నిర్మాత ఈ చిత్రానికి దొరికాడని అన్నారు. అలాగే ఇది ఒక 'సెన్సిబుల్ ఫిలిం"..ఓ 'రొమాంటిక్ థ్రిల్లర్"మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నానని హీరో సుమంత్ అన్నారు.

దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ...మంచి హీరో, మంచి దర్శకుడు, మంచి నిర్మాతల కలయికలో ఈ చిత్రం చేయడం చాలా హ్యాపీగా ఉందని వేదిక అన్నారు. సిట్యుయేషన్ కామెడీతో, రీ-రికార్డింగ్‌ కు, కెమెరా వర్క్‌కు మంచి విలువ వున్న చిత్రం ఇదని దర్శకుడు రవికుమార్ తెలిపారు. ప్లెజంట్‌గా ఉండే ఒక పాపులర్ ఫోక్ సాంగ్ ఇందులో ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా సురేందర్‌రెడ్డి..సంగీతం..రఘుకుంచె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X