అల్లు అర్జున్ పెళ్శిలో ప్రెండంటే అతనే అన్నట్లు వ్యవహారించిన యంగ్ హీరో
రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకి మంచి దోస్తు అయినటువంటి దగ్గుబాటి రాణా అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ఇష్టాన్ని పెళ్శిలో తన చేతల్లో చూపించుకున్నాడు. మిగిలిన హీరోలంతా ఏదో గెస్ట్ రోల్స్ పోషిస్తే రాణా మాత్రం ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయి పెళ్శికి అంతా తానే అన్నట్లు పెద్ద హాడావుడి చేశారు. రామ్ చరణ్‌కి ఎలాగో తప్పదు కాబట్టి అతను పెళ్శిలో ఎంత సీను చేసినా ఎవరూ పెద్దగా పట్టింటుకోలేదు గానీ రాణా చేసినటువంటి హాంగామా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది అనడంలో ఏమాత్రం సందేహాం లేదు.
ఈ పెళ్శిలో అల్లు అర్జున్‌కి ప్రాణ స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది రాణానే అనేంతగా అందరి నోళ్శలో నానాడు. రాణా బాబాయి నటించిన సినిమాలెక్కువ చూడడం వల్లో ఏమో గాని పెళ్శి క్లయమాక్స్ సీన్స్‌లో వెంకటేష్‌లా జీవించేశాడు. పెళ్శి కాని అబ్బాయిలు ఇలాంటి వేడుకల్లో హైలెట్ ఐతే సహాజంగా ఆడపిల్లల తండ్రులకీ, కొందరి ఆడపిల్లలకి దృష్టి వారిపై పోతుంది కదా. అలానే రాణాకి పెళ్శి అప్లికేషన్స్ చాలానే వచ్చి పడుతున్నాయని సమాచారం. త్వరలోనే మన రాణా కూడా ఓ ఇంటి వాడు అవబోతున్నాడనమాట.


Click it and Unblock the Notifications











