twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జోష్ యాప్‌లో Let's Play Antakshari: దేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఛాలెంజ్.. టాప్ సింగర్స్‌ భాగస్వామ్యంతో..

    By Raja Babu
    |

    దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన న్యూస్ యాప్ డైలీహంట్ (Dailyhunt)‌కు అనుబంధంగా ఉన్న షార్ట్ వీడియో యాప్ Josh అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ కంటెంట్ క్రియేటర్లను విశేషంగా ఆకర్షించడమే కాకుండా అందులో భాగస్వాములుగా చేస్తున్నది. కంటెంట్ క్రియేటర్లు అందిస్తున్న వీడియోలు నెటిజన్లను, ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్ల మనసులను దోచుకొంటున్నాయి. ఉత్సాహవంతమైన, ఆసక్తికరమైన వీడియోలను అందిస్తున్న జోష్ యాప్‌పై యూజర్లు అనంతమైన ప్రేమను కురిపిస్తున్నారు. ఎంతో మందిలో సృజనాత్మకతను తట్టి లేపడమే కాకుండా ఎన్నో సవాళ్లను అధిగమించి వైరల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో అరుదైన మైలురాళ్లను అధిగమిస్తున్నది. ఇలాంటి సందర్భంలో జూన్ 21న వరల్డ్ మ్యూజిక్ డేను పురస్కరించుకొని యూజర్లకు జోష్ యాప్ ఓ ప్రత్యేకమైన ఛాలెంజ్‌ను విసిరింది.

    జోయ్ యాప్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటి వరకు బెస్ట్ వీడియో కంటెంట్‌తో ప్రభావితం చేసిన వారికి మరింత ఉత్సాహం కలిగించే విధంగా ఇండియాలో మ్యూజిక్ లవర్స్‌కు అత్యంత ఇష్టమైన గేమ్ అంత్యక్షరితో ముందుకు వచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్టును కూడా జోష్ యాప్ ఔత్సాహికుల ముందు ఉంచింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ ఛాలెంజ్ 'లెట్స్ ప్లే అంత్యక్షరి' అనే పోటీని ప్రకటించింది. అంతేకాకుండా అన్ని వర్గాల్లో దాగి ఉన్న మ్యూజిక్‌ ప్రతిభ చాటుకొనేందుకు జోష్ షార్ట్ వీడియో యాప్ అవకాశం కల్పించింది.

    Dailyhunts short video app Josh announces Lets Play Antakshari musical Challenge on World Music Day

    దాదాపు ఏడు రోజులపాటు కొనసాగే 'లెట్స్ ప్లే అంత్యక్షరి' 2021 జూన్ 21వ తేదీన ప్రారంభమైంది. ఈ పోటీలో సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా పేరు గాంచిన మికా, సలీం సులేమాన్, సుఖ్‌బీర్, నేహా భాసిన్, అంకిత్ తివారీ, నీతి మోహన్, షాన్ లాంటి దిగ్గజాలు ప్రతీ రోజు అంత్యాక్షరికి సంబంధించిన థీమ్స్, పదాలు, అక్షరాలను అందిస్తారు. వాటి ఆధారంతో జోష్ యూజర్లు పాటలు పాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ ఫేవరేట్ పాటలకు పెదవులను (లిప్ సింక్) కలుపాల్సి ఉంటుంది. ఈ అంత్యాక్షరి పోటీలను మరింత ఫన్‌గా మార్చడానికి ప్రముఖ గాయని, టీవీ ప్రజెంటర్, కమెడియన్ సుగంధ మిశ్రా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు.

    Dailyhunts short video app Josh announces Lets Play Antakshari musical Challenge on World Music Day

    లేట్స్ ప్లే అంత్యాక్షరిలో ఎలా పాల్గొనాలంటే?
    లేట్స్ ప్లే అంత్యాక్షరి పోటీలో పాల్గొనాలంటే రెండు సులభమైన పద్దతులను పాటించాల్సి ఉంటుంది. అందుకోసం పైన తెలియజేసిన మ్యూజిక్ దిగ్గజాలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో, జోష్ యాప్ అకౌంట్లలో పోటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మ్యూజిక్‌లో ప్రతిభను చాటుకొంటూ ఉత్సాహంగా సాగే ఛాలెంజ్‌లో విజేతలుగా నిలువాల్సి ఉంటుంది.

    మ్యూజిక్ దిగ్గజాలు ఇచ్చే థీమ్‌తో కూడిన పదాలు.. సంగీత ధ్వనులను ఆధారంగా చేసుకొని నిర్ధేశిత ప్రమాణాలతో వీడియో క్లిప్పులను, పాటల వీడియోలను జోష్ యూజర్లు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఉత్తమ ఎంట్రీలకు ఎక్సైటింగ్ ప్రైజులు, ప్రశంసలను అందజేస్తారు.

    సంగీతం పట్ల అమితాసక్తి, అత్యాంక్షరి గేమ్ మీకు ఫేవరేట్ అయితే.. ఇంకెందుకు ఆలస్యం మరీ.. ఈ పోటీని ఛాలెంజ్‌గా తీసుకోండి. మ్యూజిక్‌లో మీ ప్రతిభను చాటుకొనే అద్బుత అవకాశాన్ని చేజిక్కించుకొని లేట్స్ ప్లే అంత్యాక్షరిలో భాగస్వామ్యం కండి... జూన్ 21, 2021 నుంచి 27వ తేదీల మధ్యన సుగంధ మిశ్రాతో కలిసి అంత్యాక్షరి లైవ్ షోను జోష్ యాప్ ఇన్స్‌టాగ్రామ్‌‌లో ట్యూన్ కావడం మరిచిపోకండి..

    Hurry! The challenge ends on June 27. Login to Josh app and click here to take part in the challenge!

    English summary
    Dailyhunt's short video app Josh, one of the most engaging and fastest growing apps among content creators, has been winning hearts with its quirky, scroll-stopping videos. It's World Music Day on June 21 and this time too, Josh has a special challenge in store for its users. Besides treating them with the best content from the best influencers on the platform, the video app will also be bringing back everyone's all-time favourite game in India - Antakshari - but with a twist. Josh has announced India's biggest digital musical challenge titled 'Let's Play Antakshari', which promises to explore untouched genres of music on the short video app.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X