ఎన్టీఆర్ ‘దమ్ము’ ఆడియో ట్రాక్ లిస్ట్

By Bojja Kumar

జూ ఎన్టీఆర్, త్రిష, కార్తీక జంటగా నటిస్తున్న దమ్ము ఆడియో ఈ రోజులు(మార్చి 29)న విడుదలవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దమ్ము ఆడియో ట్రాక్ లిస్ట్ క్రింది విధంగా ఉంది.

01 -ఓ లిల్లీ
గాయకుడు: బాబా సైగల్
రచన: చంద్రబోస్

02 - రూలెర్ (మూవీ వెర్షన్)
గాయకులు: పృథ్వి చంద్ర, గీతా మాధురి, రేవంత్, సాహితి
రచన: చంద్రబోస్

03 - రాజా వాసి రెడ్డి
గాయకులు: ఎంఎం కీరవాణి, కృష్ణ చౌతన్య
రచన: చంద్రబోస్

04 - వాస్తు బాగుందె
గాయులు: రాహుల్ సిప్లిగుంజ్, శివాని, శ్రావణ భార్గవి
రచన: చంద్రబోస్

05 - దమ్ము
గాయులు: రాహుల్ సిప్లిగుంజ్, శివాని, శ్రావణ భార్గవి
రచన: చంద్రబోస్

06 - రూలెర్ (సిడి వెర్షన్)
గాయకులు: ఎంఎం కీరవాణి, గీతా మాధురి, పృథ్వి చంద్ర
రచన: చంద్రబోస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X