డాన్స్ మాస్టర్ చేతినుంచి జారిపోతున్న సెక్సీలేడీ
డాన్స్ మాస్టర్ నుంచి నటుడు, దర్శకుడుగా మారిన రాఘవ లారెన్స్ చాలా కాలం నుంచి నటి లక్ష్మిరాయ్ తో సహజీవనం చేస్తున్నసంగతి బహిరంగ రహస్యమే. అవకాశాలు లేక ఎప్పుడో తెర మరుగు కావాల్సిన లక్ష్మిరాయ్ కి తన సినిమాల్లో వరుస అవకాశాలు ఇప్పిస్తూ ఆమెను తృప్తి పరుస్తూ వస్తున్నాడు లారెన్స్. అయితే ఈ డాన్స్ మాస్టర్ చేతి నుంచి ఈ సెక్సీ పాప మెల్లి మెల్లిమెల్లిగా దూరం అవుతోంది. వీళ్ల మధ్య ఆ...సంబంధం ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నా ఏనాడూ స్పందని లక్ష్మి రాయ్ ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి చిటపటలాడటమే ఇందుకు నిదర్శనం. దీంతో మరో పాపను వెతుక్కునే పనిలో పడ్డాడట ఈ డాన్స్ మాస్టర్.
లారెన్స్ ఆపన్నహస్తం ఇవ్వడం ద్వారానే మళ్లీ నిలదొక్కున్న ఈ భామ...ఇప్పుడు ఇతర సినిమాల్లో అడపాదడప అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవల వచ్చిన లారెన్స్ కాంచన సినిమా మంచి విజయం సాధించడంతో లక్ష్మిరాయ్‌ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఆమె తమిళంలో నటించిన మన్కథా మంచి విజయం సాధించింది. త్వరలో ఈ సినిమా తెలుగులో గేంబ్లెర్ పేరుతో విడుదల కాబోతోంది. బాలయ్య నటిస్తున్న మహాదేవ నాయుడు చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ ఊపుతో ఇప్పడు లారెన్స్ ను అస్సలు పట్టించుకోవడమే లేదని తమిళ సినీ వర్గాల సమాచారం. అవసరం ఉన్నంతసేపు వాడుకోవడం, అయ్యాక హ్యాండివ్వడం అంటే ఇదేనేమో?


Click it and Unblock the Notifications











