twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దండెత్తడానికి దండుపాళ్యం3.. పోస్టర్లు చూస్తే భయపడాల్సిందే..

    దండుపాళ్యం3ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నారు. దండుపాళ్యం3కి సంబంధించిన వివరాలను దర్శకుడు శ్రీనివాసరాజు అందించారు.

    By Rajababu
    |

    దండుపాళ్యం సిరీస్ ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. దండుపాళ్యం సినీ కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి. దాంతో ఆ సినిమాకు స్వీక్వెల్స్ రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో దండుపాళ్యం3ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నారు. దండుపాళ్యం3కి సంబంధించిన వివరాలను దర్శకుడు శ్రీనివాసరాజు అందించారు.

     జనవరి 25న దండుపాళ్యం3

    జనవరి 25న దండుపాళ్యం3

    దండుపాళ్యం3 చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అన్నారు. 'దండుపాళ్యం3' ట్రైలర్‌ విడుదల ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ''ఈరోజు ట్రైలర్‌ విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం'' అన్నారు.

    పూజాగాంధీ తదితరులు

    పూజాగాంధీ తదితరులు

    జనవరి 25న 'దండుపాళ్యం 3' బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందింది. 'దండుపాళ్యం' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాసరాజు. కన్నడలో తెరకెక్కిన సీక్వెల్స్ తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    దండుపాళ్యం సీక్వెల్3

    దండుపాళ్యం సీక్వెల్3

    'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన 'దండుపాళ్యం2' కూడా రెండు భాషల్లోనూ సూపర్‌హిట్‌ అయింది. 'దండుపాళ్యం' సీక్వెల్స్‌లో భాగంగా 'దండుపాళ్యం 3' చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.

    సాంకేతికవర్గం

    సాంకేతికవర్గం

    ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: రవిచంద్రన్‌, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

    English summary
    Dandupalyam movie is set release on January 25th. In this occassion, Director Srinivasa Raju reveals about the movie. He said We have released movie teaser. Its get good response. Teaser has been much appreciated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X