అది బుజ్జిగాడి సొంత డైలాగే!

'సిల్లీఫెలో' అనేది మోహన్ బాబు ద్వారా వజ్రాత్సోవ వేడుకల్లో ఎంతో పాపులర్ అయన పదం. ఆయన రెగ్యులర్ గా ఆ పదం సన్నిహితుల దగ్గర వాడుతూంటూటారు. అలాగే 'డియర్' అనేది కూడా ప్రభాస్ నిజజీవితంలో వాడే ఊతపదమేట. అతను తన సొంత సర్కిల్ లో వారిని 'డార్లింగ్' అని ప్రేమతో పలుకరిస్తూ ఉంటాడట. ఇది ప్రక్కన పెడితే ఈ విషయంలో పూరి తెలివైన వాడు ..ఆ రెండు ఊతపదాలు క్యాచ్ చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసాడు. ఇంకా ఈ ట్రెండు ని ఎంతమంది అనుకరిస్తారో...ఎవరి మేనరిజమ్స్, ఊతపదాలు రాబోయో కాలంలో తెరమీదకు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











