దాసరి-అల్లరి నరేష్‌ కాంబినేషన్ డిటేల్స్

By Srikanya

దాసరి నారాయణరావు, అల్లరి నరేష్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందబోతోంది. అయితే ఇందులో దాసరి దర్సకత్వం వహించటం లేదు. కేవలం అల్లరి నరేష్ తో కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ కలసి ఓ కామిడీ చిత్రంలో నటించేందుకు సీన్ సిద్ధమైంది. ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇక అల్లరి నరేష్ తో నాగేశ్వర రెడ్డి ఇప్పటికే సీమ శాస్త్ర్రి, సీమ టపాకాయి చిత్రాలు రూపొందించి విజయం సాధించారు.అలాగే దాసరి తన దర్శకత్వంలోనే వచ్చిన మేస్త్రి తర్వాత ఏ చిత్రమూ కమిట్ కాలేదు.ప్రస్తుతం అల్లరి నరేష్ మడత కాజా అనే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X