మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఈరోజు ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. అనంతరం జరిగే మీడియా సమావేశంలో రానున్న రెండేళ్లలో మా చేయబోయే కార్యక్రమాలను అధ్యక్షుడు మరళీమోహన్ ప్రకటిస్తారు. అనంతరం జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రముఖ నిర్మాత రామానాయుడు విచ్చేశారు.