బాలకృష్ణతో దాసరి ‘సార్వభౌమ’
చాలా సంవత్సరాల విరామం తరువాత బాలకృష్ణ - దాసరి నారాయణ రావు చిత్రం ప్రారంభ మవుతుంది. ఇద్దరి కలయికలో మెన్న ఆ మధ్య జరిగిన 'స్టార్ నైట్" మ్యాచ్ విజయవంతమయింది. మరికొన్ని రోజులలో 'స్టార్ క్రికెట్" జరగబోతుంది. ఈ ఇద్దరి కలయిక అప్పుడప్పుడు 'రాజకీయ చర్చ" జరిగినట్లు సమాచారమ్. దానికి వారిద్దరి కాంబినేషన్ లో మరోక చిత్రం రాబోతుంది.
ప్రస్తుతం దాసరి 'యంగ్ ఇండియా" తోను, బాలకృష్ణ 'సింహా" చిత్రంతోను మరియు 'భీష్మ" కథా చర్చల్లో చాలా బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం చాలా పవర్ ఫుల్(కథ మాటలు-యాక్షన్)గా వుంటుందని ఫిల్మ్ నగర్ సమాచారమ్. దాసరికి ఈ చిత్రం 150వ చిత్రం కావడం విశేషం. మరిన్ని కథనాలు త్వరలో విడుదుల చేస్తామంటున్నారు. అయితే ఈ చిత్రానికి 'సార్వభౌమ" అనే పేరును, 'సంభవామి యుగే యుగే" అనే క్యాప్షన్ పెట్టబోతున్నట్లు తెలిసింది.
బాలకృష్ణ దాసరి నారాయణ రావు సింహా యంగ్ ఇండియా భీష్మ స్టార్ నైట్ స్టార్ క్రికెట్ balakrishna dasari narayana rao simha young india bheeshma star night star cricket


Click it and Unblock the Notifications